Metro Rail Recruitment 2022 | BE BTech can Apply Online | No Exam Required | check selection process here..
బీఈ/ బీటెక్ విద్యార్హతతో మెట్రో రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 14, వరకు దరఖాస్తులు రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీలు, విద్యార్హత, అరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలైనవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. హైరింగ్ ఆర్గనైజేషన్ : మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. నోటిఫికేషన్: మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్సడ్ ఎంప్లాయిస్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఒప్పంద/ డిప్యూటేషన్ బేసిక్ ఆధారంగా ఐదు సంవత్సరాల కాలానికి ఈ ఉద్యోగ నియామకాలను చేపడుతున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను రిజిస్టర్ పోస్టు ద్వారా చేసుకోవాలి. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ - 01, 2. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ - 04, 3. జూనియర్ ఇంజనీర్(సిగ్నల్ & టెలికాం) -04, 4. జూనియర్ ఇంజనీర్(మెకానికల్) - 01, విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్