JOB Alert 2022 | 10, ఇంటర్, ఐటిఐ తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..

నిరుద్యోగులకు శుభవార్త! 10, ఇంటర్, ఐటిఐ తో ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారతీయ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ ప్రకటన విడుదలైంది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు జూన్ 20వ తేదీ నుండి జూలై 19 వ తేదీ మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి.. ఈ క్రింది వీడియో చూడండి . పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 32, SCCL JOBs 2022 | సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.. విభాగాల వారీగా పోస్టులు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, మల్టీటాస్కింగ్ సర్వీస్ మొదలగునవి.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐ టి ఐ అర్హతలు కలిగి ఉండాలి. RFCL JOBs 2022 | రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే.. వయో-పరిమితి: జూలై 19 2022 నాటికి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. పూ...