JOB Alert 2022 | రాజమండ్రి లోని ONGC లిమిటెడ్, 33 మెడికల్ సిబ్బంది నియామకాలకు ప్రకటన.. పూర్తి వివరాలు ఇవే పూర్తి వివరాలివే..
ONGC (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్) రాజమండ్రి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్, (పార్ట్ టైం & ఫుల్ టైం) ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి వ్యక్తిగత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాల కాపీలను email ద్వారా పంపించాలని, ప్రకటనలో సూచించారు.. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, జీతభత్యాలు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
మొత్తం ఖాళీల సంఖ్య: 34,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మరియు మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఆధారంగా, సెలెక్టెడ్ లిస్ట్ జాబితాను అధికారిక వెబ్సైట్ నందు డిసైడ్ చేసి, వారిని ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
జీత-భత్యాలు: పోస్టులను అనుసరించి ₹.50,000/- నుండి ₹.1,05,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాలి.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకుని, తదుపరి అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఇమెయిల్ చెయ్యాలి.
ముఖ్య సమాచారం:
అధికారిక వెబ్సైట్: https://www.ongcindia.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.06.2022 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ: 12.06.2022.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment