JOB Alert 2022 | TSSPDCL 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన | జీతాల వివరాలు మరియు దరఖాస్తు విధానం ఇదే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి.. ఇప్పటికే పలు నోటిఫికేషన్ను విడుదల చేసింది. త్వరలో పోలీస్, గ్రూప్-1 జూనియర్ లైన్మెన్ మొదలగు ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదే తరుణంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సబ్-ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బేసిక్ పే ₹.45,205 - ₹.88665 గౌరవ వేతనం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు..
ఖాళీల వివరాలు:
పోస్ట్ పేరు :: సబ్-ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
మొత్తం పోస్టుల సంఖ్య: 201,
విభాగాల వారీగా ఖాళీలు:
లిమిటెడ్ రిక్రూట్మెంట్ - 19,
జనరల్ రిక్రూట్మెంట్ - 182.
TS RTC రాత పరీక్ష లేకుండా 300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. జిల్లాల వారీగా ఖలీలివే..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా & ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిప్లమా అర్హత కలిగిన వాళ్ళు దరఖాస్తులు చేయవచ్చు.. 95 శాతం స్థానికులకే ఈ పోస్టులు భర్తీ స్థాయిని అధికారిక నోటిఫికేషన్ లో సూచించారు.
వయో-పరిమితి:
జనవరి 1 2022 నాటికి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వడ్డించారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
JOB Alert | ఇంటర్ తో 100 కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ ఖాళీల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే.
గౌరవ వేతనం:
₹.45,205 - ₹.88665.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.200/-.
ఎస్సీ/ ఎస్టీ/ బిసి మరియు దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
Govt Driver JOBs 2022 | 10 తో ప్రభుత్వ డ్రైవర్ ఉద్యోగం | జీతం ₹.18,500 | పూర్తి వివరాలివే..
ముఖ్య సమాచారం:
అధికారిక వెబ్సైట్: https://tssouthernpower.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.06.2022 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.07.2022.
రాతపరీక్ష నిర్వహించి తేదీ: 31.07.2022.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment