50వేల ప్రారంభ వేతనంతో.. NMDC లో 102 శాశ్వత ఉద్యోగాలు విడుదల. Notification Apply limk here..
గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ అర్హతతో NMDC లో భారీగా ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్.,. నిరుద్యోగ యువత గొప్ప శుభవార్త ! భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన, పబ్లిక్ ఎంటర్ ప్రైజ్ బహుళ ఉత్పత్తి సంస్థ, మైనింగ్ & మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ NMDC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 22.07.2026 @ 10:00AM నుండి 11.08.2026 @ 11:45PM వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, జీతభత్యాల, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 102. పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/డిగ్రీ (MCA,CA,ICWA,MBA,HR, Finance)ఇంజనీరింగ్ ...

















