TGSRTC Hall Tickets Out!: తెలంగాణ ఆర్టీసీలో 198 సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి..
తెలంగాణ ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ ఆర్టీసీ 198 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST)-84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST)-114, పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. రాత పరీక్ష ఈనెల 29న నిర్వహించనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్ వి.వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 198 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ 2025న విడుదల అయినది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను నేటి నుండి, అనగా 23.03.2026 నిండి 28.03.2026 అర్ధరాత్రి 12:00 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సందేహాలనువృత్తి కోసం లేదా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురైతే support@tslprb.in మరియు 9391005006 సంప్రదించాలని కోరారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here ...























































%20Posts%20here.jpg)

