ICAR Recruitment 2022 || ICAR Inviting Applications for the post of Chairperson || Check selection process here..
వ్యవసాయ శాఖలో చైర్ పర్సన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. భారత ప్రభుత్వం, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ & ఎడ్యుకేషన్, చైర్ పర్సన్ ఉద్యోగాలకు దరఖాస్తుల ను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఈ గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించి జీతాలు పే స్కేల్ లెవెల్ 17 ప్రకారం రూ.2,25,000/-వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన 62 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు/ నామినేషన్ను దాఖలు చేయవచ్చు. విద్యార్హత: పీహెచ్డీ డిగ్రీ కలిగి ఉన్న శాస్త్రవేత్తలు/ సాంకేతిక నిపుణులు/ విద్యావేత్తలు/ 25 సంవత్సరాల అనుభవం ఉన్న రిటైర్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ వ్యవసాయ సంబంధిత రంగాల్లో సివిల్ సర్వెంట్ లుగా సేవ చేయడంలో అనుభవం ఉన్నవారూ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఎంపిక విధానం: ఈ చైర్ పర్సన్ పోస్టుకు ఎంపికలు 'సెర్చ్ కామ్ సెలక్షన్ కమిటీ' అర్హత ప్రమాణాలు అనుభవం ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. దరఖాస్తులో భాగంగా అభ్యర్థులు, వారి పేరు, తండ్రి పేరు, జండర్, వయసు, పుట్టిన తేదీ, చిరునామా వివరాలు, అకడమిక్ విద్యార్హతలకు, అ