BDL New 100 Vacancies Recruitment 2023 | Hurry Up! Registration Closed Soon..
రాత పరీక్ష లేకుండా! హైదరాబాద్ లోని BDL 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాజెక్ట్ యూనిట్లలో 100 ప్రాజెక్ట్ ఇంజనీర్లు/ ఆఫీసర్లు నియామకానికి తాజాగా భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 23వ తేదీ వరకు సమర్పించవచ్చు. పూర్తి అర్హత ప్రమాణాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 100. పని విభాగాలు: ప్రాజెక్ట్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్సెస్), ప్రాజెక్ట్ ఆఫీసర్ (బిజినెస్ డెవలప్మెంట్), ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్), ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానికల్), ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్), ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫైనాన్స్), ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్).. మొదలగునవి. పోస్టింగ్ ప్రదేశాలు: కార్పొరేట్ ఆఫీస్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. కాంచన్ బాగ్ యూనిట్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. బెంగలూరు-కర్ణాటక. భానుర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ. విశాఖపట్టణం యూనిట్, ఆంధ