ISRO LPSC Recruitment 2021 | Apply Various Posts of Driver, Cook, Fireman, Catering Attendent Posts | SSC Passed candidates Apply online..
10వ తరగతి విద్యార్హతతో వివివ ఉద్యోగాలు.. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని తిరువనంతపరంనకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పిఎస్‌సి) వివిధ ఉద్యోగాల భర్తీ కి ఆన్లైన్ లో అర్హత ,ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి దరఖాస్తులను కోరుతోంది... పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీలు: 08 విభాగాల వారీగా పోస్టుల వివరాలు: పోస్టులు: 1. హెవీ వెహికిల్ డ్రైవర్, 2. లైట్ వెహికిల్ డ్రైవర్, 3. కుక్, 4. ఫైర్మెన్, 5. కేటరింగ్ అటెండెంట్ మొదలగు పోస్టులు ప్రకటించారు. అర్హత ప్రమాణాలు: 1. హెవీ వెహికిల్ డ్రైవర్ ఉద్యోగానికి విధ్యార్హత: ఎస్ఎస్సీ/ఎస్ఎస్ సీ/మెట్రిక్/ 10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మరియు డ్రైవర్ ఫీల్డ్ లో కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.18,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు. 2. లైట్ వెహికిల్ డ్రైవర్ ఉద్యోగానికి విధ్యార్హత: ఎస్ఎస్సీ/ఎస్ఎస్ సీ/మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవర్ ఫీల్డ్ లో కనీసం మూడేళ్ల ప