TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది! 10తో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి BECIL భారీ ఉద్యోగ ప్రకటన.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ఆర్టీసీ రీజనల్ డిపోలో ఖాళీగా ఉన్న 150 నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 7వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెరిచి ఉంటుంది . అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఎంప్లాయర్ ఐడి నెంబర్ (STLDHS000005) ను అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ఆర్టీసీ రీజనల్ డిపోలో ఖాళీలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల