గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వెంటనే అప్లై చేసుకోండి.
ప్రభుత్వ మైనారిటీ పాఠశాల, కళాశాల లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ పాఠశాల మరియు కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! రాజన్న సిరిసిల్ల జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 31.08.2026 సాయంత్రం 05:00 గంటల లోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 02 విభాగాలు : జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్ పి జి టి మ్యాథ్స్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక...























