గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వెంటనే అప్లై చేసుకోండి.
ప్రభుత్వ మైనారిటీ పాఠశాల, కళాశాల లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్!
తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ పాఠశాల మరియు కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! రాజన్న సిరిసిల్ల జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు ప్రకటన విడుదల చేసింది.
అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 31.08.2026 సాయంత్రం 05:00 గంటల లోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.
అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 31.08.2026 సాయంత్రం 05:00 గంటల లోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టులు : 02
విభాగాలు :
- జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్
- పి జి టి మ్యాథ్స్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో B.Ed (ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎమ్మెస్సీ ఫిజిక్స్) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
డెమో ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా మైనారిటీల సంక్షేమ కార్యాలయం, రూం. నం.F26, మొదటి అంతస్తు, కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నందు దరఖాస్తులు స్వయంగా సమర్పించాలి.
సందేహాల నివృత్తి కోసం : 8186834167 నెంబర్ ను సంప్రదించండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 25.08.2026 @ 10:30 నిమిషాల నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 31.08.2026 @ 05:00 గంటల వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


























Comments
Post a Comment