ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం ఇక్కడ MEGA JOB FAIR at 26 07 2025 Register now

నిరుద్యోగులకు శుభవార్త! ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బోథ్ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు, 1000+ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టింగ్ ఇవ్వడానికి ప్రకటన జారీ చేయడమైనది. స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి. ఈ ఉద్యోగ అవకాశాలను గౌరవ బోథ్ MLA అనిల్ యాదవ్ గారి సహకారంతో నిరుద్యోగులకు చక్కని అవకాశం అందిస్తున్నారు. 60+వివిధ మల్టీ నేషనల్ కంపెనీలో 1000+ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 1000+ ఉద్యోగ అవకాశాలు అందించడానికి.. టెన్త్ పాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పిజి అర్హతతో.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ రాయల్ ఫంక్షన్ హాల్, ఇచ్చోడ వెదికగా ఈ నెల 26న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు. అర్హత ప్రమాణాలు: గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పదో తరగతి...