JNVST 2027: 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల.665 పాఠశాలల్లో 53200 సీట్ల భర్తీ..
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష - 2027 విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త ! విద్యా సంవత్సరం 2025-2026 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దేశంలోని అత్యున్నత విద్యా-సంస్థలైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను, 6వ తరగతి ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష సమ్మర్ బౌండ్ JNV లు 28.11.2026 న, అలాగే వింటర్ బౌండ్ JNV లు 28.11.2026 న నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన, దేశంలోని రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు. 5వ తరగతి అనుబంధ సబ్జెక్టుల సామర్థ్యాలు & మెంటల్ ఎబిలిటీ ఈ ప్రశ్నల ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది. Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ ముఖ్యాంశాలు. ఈ విద్యాలయ సంస్థలో చదువుతోపాటు విద్యార్థి వికాసానికి సంబంధించి, అనేక రకాల కొ-కరిక్యులర్ యాక్టివిటీస్ అందిస్తూ విద్యాబోధన చెప్తారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఉన్నత విద్యకు, పరిపూర్ణ వికాసానికి, జవహర్ విద్యాలయ సంస్థలు విద్యాబోధన అందిస్తున...



















