TS NPDCL AE Results 2022 | ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగ ఫలితాలు విడుదల..
TSNPDCL-ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ తనిఖీ చేయండిలా.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి 16, జూన్ 2022 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 27 నుండి జూలై 11 వరకు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ 82, ఉద్యోగాలకు పోటీ పడ్డారు, రాత పరీక్షల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా "అసిస్టెంట్ ఇంజనీర్" ఫలితాలను నిన్న (06.09.2022) న విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. Indian Post Office Staff Car Driver Recruitment 2022 | 10తో డ్రైవింగ్ లైసెన్ ఉందా! ఇండియన్ పోస్ట్ రాత పరీక్ష లేకుండా పలు ఉద్యోగాల భర్తీ.. NPDCL AE Results 2022 తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. ◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tsnpdcl.in/ ◆ తదుపరి Home పేజీలోని Announcement ఈ విభాగంలో స్క్రోల్ అవు