గ్రూప్-4 ఫలితాలు విడుదల.. అభ్యర్థుల ర్యాంక్ లిస్ట్ జారీ.. TSPSC Group IV Results Out! Rank List Download here..
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-4 ఫలితాలు విడుదల. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-4 ఫలితాలను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. గత సంవత్సరం జూలైలో గ్రూప్-4 పరీక్షలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. మొత్తం 8,180 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ ను ఇవ్వగా.. 7,26,837 మెరిట్ జాబితాలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ధ్రువపత్రాల వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలో అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడిస్తామని పేర్కొన్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 📌 గ్రూప్-4 నోటిఫికేషన్, ప్రాథమిక కీ, ఫైనల్ కీ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . అధికారిక వెబ్సైట్ :: https://websitenew.tspsc.gov.in/ & https://www.tspsc.gov.in/ గ్రూప్-4 ఫలితాలు, మరియు ర్యాంక్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/ Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస