తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి.. సూపర్ ఛాన్స్.. Govt Company Secretary Recruitment, Apply here
నిరుద్యోగులకు శుభవార్త! పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ స్థానాలను దక్కించుకోవడానికి 19.04.2024 నుండి 11.05.2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, నోటిఫికేషన్ పిడిఎఫ్, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 12 . వర్గాల వారీగా ఖాళీల వివరాలు: UR లకు - 04, OBC (NCL) లకు - 03, SC లకు - 02, ST లకు - 01, EWS లకు - 02, PwBD లకు 01. ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో.. అర్హత ప్రమాణాలు : అభ్యర్థి తప్పనిసరిగా (ICSI) కంపెనీ సెక్రటరీ అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. కనీసం ఒక (1) సంవత్సరం కంపెనీ సెక్రటేరియట్లో పనిచేసిన అనుభవం అవసరం. అన