Inter Results, నేడే ఇంటర్ ఫలితాలు, వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా చూడండి..
ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డేట్.. నేడు 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల. వాట్సప్ ద్వారా ఫలితాలు తనిఖీ చేయడానికి ఈ దశలను అనుసరించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, విద్యా భవన్, నాంపల్లి, హైదరాబాద్. నేడు 12.04.2026 న ఉదయం 11:00 గంటలకు శ్రీ కె. కేశవరావు తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ (పబ్లిక్ అఫైర్స్), శ్రీమతి యోగితా రానా ఐఏఎస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు వాయిస్ చైర్పర్సన్ తెలంగాణ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆఫీస్ నందు, ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లను సందర్శించి మార్క్ మెమో డౌన్లోడ్ చేయవచ్చు. https://tgbie.cgg.gov.in http://results.cgg.gov.in వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా పొందాలి. ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో ఈ 8096958096 వాట్సాప్ నెంబర్ ను సేవ్ చేసుకోండి. తర్వాత వాట్సప్ నుండి Hi అని మెసేజ్ చేయండి. సర్వీస్ ఎంపిక మేను కనిపిస్తుంది. BIE Exam Result అని టైప్ చేయండి. Open Service ఆప్షన్ పై క్లిక్ చే...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















