Inter Results, నేడే ఇంటర్ ఫలితాలు, వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా చూడండి..
ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డేట్..
- నేడు 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.
- వాట్సప్ ద్వారా ఫలితాలు తనిఖీ చేయడానికి ఈ దశలను అనుసరించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, విద్యా భవన్, నాంపల్లి, హైదరాబాద్. నేడు 12.04.2026 న ఉదయం 11:00 గంటలకు శ్రీ కె. కేశవరావు తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ (పబ్లిక్ అఫైర్స్), శ్రీమతి యోగితా రానా ఐఏఎస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు వాయిస్ చైర్పర్సన్ తెలంగాణ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆఫీస్ నందు, ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లను సందర్శించి మార్క్ మెమో డౌన్లోడ్ చేయవచ్చు.
వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా పొందాలి.
- ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో ఈ 8096958096 వాట్సాప్ నెంబర్ ను సేవ్ చేసుకోండి.
- తర్వాత వాట్సప్ నుండి Hi అని మెసేజ్ చేయండి.
- సర్వీస్ ఎంపిక మేను కనిపిస్తుంది.
- BIE Exam Result అని టైప్ చేయండి.
- Open Service ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి, సంవత్సరం (1st/ 2nd Year) అలాగే, స్ట్రీమ్ (General/ Vocational) సెలెక్ట్ చేయండి. వివరాలు సెండ్ అయిన వెంటనే మెసేజ్ రూపంలో స్క్రీన్ పై ఫలితం రివ్యూ కనిపిస్తుంది.
అధికారిక వెబ్సైట్ :: https://tgbie.in/
ఫలితాలు తనిఖీ చేయు పేజీ అడ్రస్ :: http://results.cgg.gov.in
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment