TS PGECET - 2022 Hall Tickets Out | తెలంగాణ పీజీసెట్ - 2022 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | డౌన్లోడ్ చేయండిలా..
తెలంగాణ రాష్ట్ర " పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్" ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS PGECET - 2022 హాల్ టికెట్లు విడుదల... TS EAMCET - 2022 Hall Tickets Out | తెలంగాణ EAMCET - 2022 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చినవి | డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే.. తెలంగాణ రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న అటువంటి TS PGECET - 2022, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఈరోజు(27.07.2022) నుండి అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రవేశపరీక్ష ద్వారా 2022 23 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, గ్రాడ్యుయేట్ స్థాయిలో రెగ్యులర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతి లభిస్తుంది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి,.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ.. మొదలగు వివరాలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు.. Bisleri JOBs 2022 | బిస్లేరి 9804 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | ఎలాంటి రాత పరీక్ష దరఖాస్తు ఫీజు లేదు | పూర్తి వివరాలు.. ★ TS PGECET-2022 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా? ◆ TS PGECET - 2022 హాల్ టి