జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగాల భర్తీ | TS District Rural Development JOBs Notification | Registration Closed Soon..

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ఉద్యోగమేళా పత్రికా ప్రకటన తేదీ: 19.05.2023. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డి.ఆర్.డి. ఈ.జీ.యం.యం మహబూబాబాద్ జిల్లా, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు " కిసాన్ పరివార్ " ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల/ బాలికల ఆర్టీసీ బస్ డిపో పక్కన కేసముద్రం రోడ్డు నందు 30.05.2023 న జాబ్ మేళా ను ఉదయం 10 గంటలనుండి నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగమేళా లో పాల్గొనడానికి తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్, అర్హత వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ, మొదలగు వివరాలు ఇక్కడ. నేరుగా రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . ఖాళీల వివరాలు: 246 . పోస్టుల వారీగా ఖాళీలు: టీచర్/ ట్రైనర్ - 120, హెచ్ఆర్ మేనేజర్ - 02, అడ్మినిస్ట్రేటర్ - 04, సూపర్వైజర్ - 10, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ - 10, ఫార్మింగ్ గ్రౌండ్ స్టాప్ - 20, హార్టికల్చర్ ఆఫీసర్ - 05, ఫ్లోరికల్చర్ ఆఫీసర్ - 05, యా...