ఇంటర్ తో 1130 కానిస్టేబుల్, ఫైర్ ఉద్యోగాలు CISF Constable Fire Recruitment 2024 Apply Online here..
నిరుద్యోగ యువతకు శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యంశాలు: ఇంటర్మీడియట్ అర్హతతో కానిస్టేబుల్/ ఫైర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1130 ఉద్యోగాల భర్తీకి పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 31.08.2024 నుండి 30.09.2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన వారికి పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి , రూ.69,100 వరకు ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో జీతం గా చెల్లిస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ స్కిల్ పరీక్ష/ అర్హత ధృవపత్రాల కాపీల పరిశీలన.. మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ సమగ్ర సమాచారం: ఇంటర్మీడియట్ అర్హత తో ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా CISF లో ఖాళీగా ఉన్న 1130 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఆంధ్రప్ర