అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సుల్లో ప్రవేశాలు 2023-24 దరఖాస్తులు ఆహ్వానం Heal health and education for all Admissions for Advanced Computer Course 2023-24. Apply here..
అడ్వాన్సులు కంప్యూటర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం: ఇంటర్ ఎంపీసీ లేదా ఎంఈసి అర్హతతో ఏలూరు జిల్లా హరిగిరి పల్లి మండలం తోటపల్లి గ్రామంలోని హీల్ ప్యారడైజ్ క్యాంపస్ 'అలేఖ్య హిల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' 2023-24 విద్యా సంవత్సరానికి అడ్వాన్స్ కంప్యూటర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులను రాత (కంప్యూటర్) పరీక్షలకు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్థిని, విద్యార్థులు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. అర్హత ప్రమాణాలు: ఈ దిగువ పేర్కొన్న అర్హతలతో అనాధ పిల్లలు, తల్లి లేదా తండ్రి లేని పిల్లలు అర్హులు. విద్యార్హత: ఈ కంప్యూటర్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు తప్పనిసరిగా.. ఇంటర్మీడియట్ లో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ(MPC)/ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్(MEC)/ ఇతర సబ్జెక్టులను చదివి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష రెండు రౌండ్లలో ఉంటుంది. మొదటి రౌండ్లో కంప్యూటర్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన వారికి కమ్యూనికేషన్ స్కిల్ ముఖాముఖి ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కోర