Health Dept JOB: ఆరోగ్యశాఖ, కంప్యూటర్ ఆపరేటర్ | స్టాఫ్ నర్స్ | ఏ.ఎన్.ఏం | ఎలక్ట్రీషియన్ | డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. వివరాలు.. Notification
10 వ తరగతి, నర్సింగ్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శుభవార్త! చెప్పింది.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేస్తారు. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 26
పోస్టుల వివరాలు :
- మెడికల్ ఆఫీసర్ :04
- స్టాఫ్ నర్స్ :04
- ఏఎన్ఎం :04
- మమ్మోగ్రఫీ టెక్నీషియన్ :02
- Cardiovascul టెక్నీషియన్ Gr II :02
- డేటా ఎంట్రీ ఆపరేటర్ :02
- పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ :02
- మెడికో సోషల్ వర్కర్ :02
- ఎలక్ట్రీషియన్ :02
- డ్రైవర్ :02
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10th/intermediate/BSc nursing/BSc degree/BDS Degree/ANM or MPHW training course/PG Diploma /Bachelor Degree లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.
ఎంపిక విధానం :
- ఎంపికలను ఇంటర్వ్యూల ఆధారంగా చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.27,500/- నుండి రూ.60,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ అర్హత ధ్రువపత్రాల కాపీలను బయోడేటా ఫామ్ తో జత చేసి నేరుగా ఇంటర్వ్యూ తేదీలలో హాజరవ్వండి.
- ఇంటర్వ్యూ షెడ్యూల్ ఆర్టికల్ చివరన ఉన్నది చూడండి.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:
ఇంటర్వ్యూ వేదిక :
- Communittee HALL ,Old Director Officer, Sri Venkateswara Institute of Medical Sciences, Alipiri Road, Tirupati -517507.
పోస్టుల వారీగా ఇంటర్వ్యూ తేదీల వివరాలు:
- మెడికల్ ఆఫీసర్స్ & మెడికో సోషల్ వర్కర్స్ : 19.02.2026 ఉదయం 08:00 గంటల నుండి 10:00 గంటల వరకు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ : 20.02.2026 ఉదయం 08:00 గంటల నుండి 10:00 గంటల వరకు
- స్టాఫ్ నర్స్ & ఏఎన్ఎం: 21.02.2026, 22.02.2026 ఉదయం 08:00 గంటల నుండి 10:00 గంటల వరకు.
- Other staff : 23.02.2026 ఉదయం 08:00 గంటల నుండి 10:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : http://svimstpt.ap.nic.in/ & https://svimstpt.ap.nic.in/jobs/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ కోసం రిజిస్ట్రేషన్ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment