గొప్ప శుభవార్త! బ్యాచిలర్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 600 Vacancies భర్తీ BoM Bumper Notification Apply Online here
బీ.ఈ/ బీ.టెక్ అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త! భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు. 📌 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ సీట్ల భర్తీ కోసం దేశవ్యాప్తంగా 29 రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 మరియు అప్రెంటిస్ రూల్ 1973 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను https://bankofmaharashtra.bank.in/ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తి చేసినవారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది(ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికేషన్ ...

































%20Posts%20here.jpg)

