NHAI సమ్మర్ ఇంటర్న్ షిప్: నెలకు 20,000 స్కాలర్షిప్, ఇక్కడ అర్హతలు తెలుసుకొని అప్లై చేయండి.
NHAI 2026 సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ సమ్మర్ లో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. అర్హతలు ఇంటర్నేషనల్ కాలం, ముఖ్య తేదీలు, స్కాలర్షిప్ వివరాలు మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here వేసవి ఇంటర్న్ షిప్ కార్యక్రమం: జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి, NHAI రెండు నెలల సమ్మర్ ఇంటర్న్ షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. NHAI 2026, Summer Internship Program ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 2026 మరియు జూలై మధ్య నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రహదారి అభివృద్ధి వ్యవస్థలో విద్యార్థులకు అర్థవంతమైన ప్రత్యక్ష అనుభవాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. NHAI ప్రస్తుతం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంలో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ రంగాలతో పాటు ఇతర విభాగాలను కూడా కలుపుకొని విస్తరిస్తోంది. అవి; సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ...




































%20Posts%20here.jpg)

