NHAI సమ్మర్ ఇంటర్న్ షిప్: నెలకు 20,000 స్కాలర్షిప్, ఇక్కడ అర్హతలు తెలుసుకొని అప్లై చేయండి.
NHAI 2026 సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- ఈ సమ్మర్ లో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. అర్హతలు ఇంటర్నేషనల్ కాలం, ముఖ్య తేదీలు, స్కాలర్షిప్ వివరాలు మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
వేసవి ఇంటర్న్ షిప్ కార్యక్రమం: జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి, NHAI రెండు నెలల సమ్మర్ ఇంటర్న్ షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. NHAI 2026, Summer Internship Program ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే 2026 మరియు జూలై మధ్య నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రహదారి అభివృద్ధి వ్యవస్థలో విద్యార్థులకు అర్థవంతమైన ప్రత్యక్ష అనుభవాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. NHAI ప్రస్తుతం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంలో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ రంగాలతో పాటు ఇతర విభాగాలను కూడా కలుపుకొని విస్తరిస్తోంది. అవి; సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మరియు డేటా సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మరియు సంబంధిత విభాగాల తో సహా విస్తృతశ్రేణి ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విభాగాలు ఉన్నాయి. అదనంగా ఈ ఇంటర్న్ షిప్ కార్యక్రమంలో న్యాయ శాస్త్రం (బి.ఏ ఎల్.ఎల్.బి), వాణిజ్యశాస్త్రం (బి.ఏ/ బి.కామ్/ బీ.ఎస్సీ), మేనేజ్మెంట్ (హెచ్.ఆర్., ఫైనాన్స్, మార్కెటింగ్ లో ఎం.బీ.ఏ), మాస్ కమ్యూనికేషన్ మరియు లైబ్రరీ సైన్స్ వంటి సాంకేతికేతర విభాగాలు కూడా చేర్చారు. ఇలా చేయడం ద్వారా విభిన్న విద్యా నేపథ్యాల నుండి భాగస్వామ్యాన్ని విస్తృతం చేయవచ్చు. ఎంపికైన ఇంటర్న్ అభ్యర్థులను అనుభవజ్ఞులైన NHAI అధికారులు మార్గదర్శకత్వంలో నిర్దేశిత NHAI ఫీల్డ్ కార్యక్రమాలలో న్యూఢిల్లీలోని NHAI ప్రధాన కార్యాలయంలో నియమిస్తారు.
#NHAI Internship Portal is Now Live! 🚀
— NHAI (@NHAI_Official) March 27, 2026
Step into the world of real-time infrastructure development with NHAI’s Internship Programme. With opportunities across multiple National Highway project sites, students can gain hands-on experience, practical exposure, and valuable… pic.twitter.com/3vPhZl29fx
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000/- స్కాలర్షిప్ రూపంలో అందిస్తారు.
- అలాగే విజయవంతంగా ఇంటర్న్ షిప్ పూర్తిచేసిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు ప్రత్యేక లాగిన్ తో కూడిన NHAI ఇంటర్న్ షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించబడింది. విద్యార్థులు తమ అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత వివరాలను అందిస్తూ, అవసరమైనచోట ప్రాజెక్ట్ ప్రదేశాల కోసం తమ ప్రాధాన్యతలను కూడా సూచించవద్దు. విద్యార్థి రిజిస్ట్రేషన్ స్థితి నిర్ధారించడానికి, పోర్టల్ లోని వారి దరఖాస్తులను సరి చూసి ఆమోదించ బాధ్యత సంస్థలదే. సంస్థ ఆమోదించిన దరఖాస్తులను మాత్రమే తదుపరి ఎంపిక కోసం పరిగణలోకి తీసుకుంటారు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక ఇంటర్న్ షిప్ పోర్టల్ లింక్ :: https://internshipsatnhai.digitalindiacorporation.in/
దరఖాస్తు చివరి తేదీ :: 15.04.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






































%20Posts%20here.jpg)


Comments
Post a Comment