నిరుద్యోగులకు శుభవార్త! 500+ పోస్టుల భర్తీకి నేడే ఇంటర్వ్యూలు.. HYD GHMC MEGA JOB MELA 2024, Apply here..
తెలంగాణ రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉద్యోగాల భర్తీకి నేడే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే వివరాలు తెలుసుకుని ఇంటర్వ్యూలలో భాగస్వాములు అవ్వండి. Hyderabad: మెగా జాబ్ మేళా Don't miss. నిరుద్యోగ యువతకు గ్రేటర్ హైదరాబాద్ శుభవార్త చెప్తుంది. గ్రేటర్ Hyderabad పరిధిలో GHMC ఫీల్డ్ సర్వేయర్ల నియామకానికి సెప్టెంబర్ 10 నుండి 13 వరకు జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల తో నేరుగా శేర్లింగంపల్లి తారా నగర్ విద్యానికేతన్ హై స్కూల్ ఎదురుగా Spatial Hawk Geo Informatics ప్రైవేట్ లిమిటెడ్ నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన