టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. 10th, ITI, Inter, Degree, Diploma Apply 1979 JOBs.
కేంద్ర ప్రభుత్వం DSSSB నుండి టీచింగ్ - నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్...
ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు 1979 టీచర్ ఉద్యోగాలు భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 29.05.2026 న జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో 15.07.2026 @ 11:59 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
పోస్టుల వారీగా ఖాళీల వివరాలకోసం నోటిఫికేషన్ చదవండి.
- మొత్తం ఖాళీల సంఖ్య : 1,979
పోస్టుల వారీగా ఖాళీల వివరాలకోసం నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- మాస్టర్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/బిఈ /బిటెక్/బ్యాచిలర్ డిగ్రీ (జువాలజీ బోటనీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫోరెన్సిక్ సైన్స్)/డిప్లొమా/బి.ఎడ్ లో అర్హత సాధించి ఉండాలి.
- సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) లో ఉత్తీర్ణులై ఉండాలి.
- టెక్నికల్/ ట్రేడ్ పోస్టులకు ఐటిఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చిగురు తేదీనటికీ అభ్యర్థుల వయసు 18 - 37 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సదలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష (CBT) ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,900/- నుండి రూ.1,42,400/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి /ఎక్సె- సర్వీస్ మెన్ మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 16.06.2026 మధ్యాహ్నం 12:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15.07.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :https://dsssb.delhi.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

















Comments
Post a Comment