IIBF Recruitment 2022 | IIBF inviting online applications for Junior Executive Posts | Check eligibility, Salary, Application process here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్(IIBF) జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. NEW! India Post Recruitment 2022 | డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ దేశంలోని 23సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 పోస్టుమ్యాన్, మెయిల్ గార్డ్ మరియు ఏంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ: IIBF జూనియర్ ఎగ్జిక్యూటివ్ నియామకాలు - 2022: భారత ప్రభుత్వం బ్యాంకింగ్ & ఫైనాన్స్ సంస్థకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.28,300/- నుండి రూ.91,300/- వరకు జీతం గా చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లి...