ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ. మీ అప్లికేషన్ పోస్ట్ చేయండి. రాత పరీక్ష లేదు. SVIMSTPT Faculty Rectt 2025 Apply
 
ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం:  భారతీయ & హిందూ మతాన్ని అనుసరించి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.  ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.  ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించవచ్చు.  ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ 08-09-2025  తో ముగియనుంది.  తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తిరుపతి. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన  నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ 14-08-2025 న జారి చేసి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తుంది. విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, గౌరవ వేతనం, మరి ఇతర అంశాలు మీకోసం ఇక్కడ.  Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :- 106 విభాగాల వారీగా పోస్టులు :- ప్రొఫెసర్ :-09 అసోసియేట్ ప్రొఫెసర్ :-30 అసిస్టెంట్ ప్రొఫెసర్ :-67 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూన...
 
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
