సింగరేణిలో కొలువుల జాతర.. 525 వివిధ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. SCCL Opening Bumper JOBs Apply here.

తెలంగాణలోని కొత్తగూడెం ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్ ఉద్యోగ అవకాశాలు: తెలంగాణ కొత్తగూడెం లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) డిప్లొమా, ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ అర్హతతో వివిధ ట్రేడ్ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 26-07-2025 ఉదయం 11:00 గంటల నుండి 11-08-2025 మధ్యాహ్నం 03:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 33 సంవత్సరాలకు మించకూడదు. ముందుగా అప్రెంటిస్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి, ప్రామాణిక ఐడి నెంబర్ ఆధారంగా దరఖాస్తులను అధికారిక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL/Apprenticeship) పోర్టల్ నందు దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే విధానం అధికారిగా లింకులు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 525 వి...