TSPSC GROUP-IV OMR Sheet and Preliminary Key Out Download link here..
తెలంగాణ గ్రూప్-IV పరీక్ష OMR షీట్, ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్న పత్రాలు విడుదల.. టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకునే విధానం, మరియు మాస్టర్ ప్రశ్నపత్రాల పిడిఎఫ్, ప్రాథమిక కీ, పిడిఎఫ్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 పరీక్ష కు సంభందించిన కీలక అప్డేట్ జారీచేసింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల కు అధికారిక ప్రాథమిక కీ తో ఓఎంఆర్ షీట్ ను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేయవచ్చు. గ్రూప్-4 రాత పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 2023న నిర్వహించింది. OMR సీట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ సెప్టెంబర్ 27, 2023 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రాత పరీక్ష ప్రాథమిక కీ పై అభ్యంతరాలను సైతం ఆగస్టు 30, 2023 నుండి సెప్టెంబర్ 4, 2023 సాయంత్రం 05:00 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అధికారిక ప్రెస్ నోట్ :: డౌన్లోడ్ చేయండి . గ్రూప్-4, పేపర్-1 జనరల్ స్టడీస్ మాస్టర్ కీ :: డౌన్లోడ