Mega Job Mela 2021 || 10th to PG can Register Online || 12000+ Vacancies Available here || 150+ Companies Conducting Mega Job Mela Deive..
Mega job mela 2021 నిరుద్యోగులకు శుభవార్త!. హైదరాబాద్ వేదికగా 12000+ ఉద్యోగ అవకాశాలతో 150+ మల్టీ నేషనల్ కంపెనీలు మెగా జాబ్ మేళా ను డిసెంబర్ 18, 19, 21 తేదీల్లో నిర్వహిస్తున్నాయి.. ఈ జాబ్ మేళా కు హాజరయ్యే అభ్యర్థులు ఎంట్రీ పాస్ కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పదవ తరగతి నుండి పీజీ వరకు అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులు ఈ జాబ్ మేళా డ్రైవ్లో పాల్గొనవచ్చు.. ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్స్ పేజి చివరలో అందుబాటులో ఉన్నాయి. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్, సేవా ఇంటర్నేషనల్ మరియు లోకేశ్వరాధన్, తెలంగాణ ఆధ్వర్యంలో ఈనెల 18 మరియు 19 తేదీల్లో 10000+ జాబ్ ఆఫర్స్ తో మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సెంట్రల్ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో కూడా ఈనెల 21వ తేదీన 2000+ కోతులతో 20+ కంపెనీలు ఈ జాబ్ డ్రైవ్ లో పాల్గొంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు జాబ్ మేళా లో పాల్గొనడానికి అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎ