కరెంట్ ఆఫీస్ శాశ్వత పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వెంటనే దరఖాస్తు చేసుకోండి.. Diploma and Assistant Trainee Recruitment 2024 Apply here..

శాశ్వత పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ సూపర్ డూపర్ బంపర్ నోటిఫికేషన్ జారీ.. భారతీయ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అసలు మిస్ చేసుకోకండి. చివరి తేదీ కోసం ఆగి చూడకుండా ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు ఈరోజే చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 22.10.2024 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 12.11.2024 . నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ.. పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా మాత్రమే మీరు వివరాలు క్లుప్తంగా తెలుసుకోగలరు అన్ని రకాల లింకులు అప్డేట్ ఇక్కడ.. భారతదేశ అతిపెద్ద ట్రాన్స్మిషన్ యూనిట్ మహారత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ పవర్ గ్రిడ్, ఖాళీగా ఉన్న ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల అవకాశాల కోసం వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి ఆన్లైన్ రాత పరీక్షలకు పోటీ పడండి. దివ్యాంగులకు సైతం పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాలను అస్సలు మిస్ అవ్వకండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఆర్టికల్ చివరన అందించాను దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్...