డిగ్రీ, డిప్లొమా అర్హతతో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భరుగా ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 12-07-2025 నాటికి దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :- 29. విభాగాల వారీగా పోస్టుల వివరాలు :- ఇంజనీరింగ్ :-20 ఆఫీసర్ :-09 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లమా సిఎ/ఐసిడబ్ల్యూఏ/ సిఎస్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి :- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ఎంపిక విధానం :- వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ,ఇంటర్వ్యూలను నిర్...