ICG CGEPT Recruitment 2023 | 10, 10+2 తో 255 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here..
10, 10+2 తో 255 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here టెన్త్, ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్గార్డ్ భారీగా నావిక్(జనరల్ డ్యూటీ) , నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీ. భారత మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 255 నావిక్(జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ పురుష అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 06-02-2023 నుండి 16-02-2023 తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ ముఖ్య వివరాలయిన, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 355. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ✓ నావిక్(జనరల్ డ్యూటీ) - 225. ✓ నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్ ) - 30. విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి.. ✓ నావిక్(జనరల్ డ్యూటీ) - పోస్టులకు 10+2(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్) సబ్జెక్టులతో అర్హత కలిగి ఉండాలి. ✓ నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) - పోస్టులకు 10+2 అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : ✓