8వ తరగతి 10వ తరగతి అర్హతతో ITI లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. సర్టిఫికెట్ చూసి సీటు ఇస్తారు.. TG ITI Admission 2024 Apply here..

విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త! 8వ తరగతి, 10వ తరగతి అర్హతతో పారిశ్రామిక శిక్షణ సంస్థ ( ITI) లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ప్రస్తుతం 7వ ఫేజ్ తెలంగాణ ఐటిఐ అడ్మిషన్లు నడుస్తున్నవి. ఫేజ్ 1, 2, 3, 4, 5, 6 కొరకు దరఖాస్తు చేసుకొని సీటు పొందని వారు మరల కొత్తగా దరఖాస్తు చేయకుండా! ఈ సీట్ల భర్తీ కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావచ్చు. అయితే విద్యార్థిని, విద్యార్థులు అందరూ తప్పనిసరిగా తాజాగా డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫామ్ తో తగు అర్హత ద్రోపత్రాల కాపీలు జతచేసుకుని హాజరు కావాలి. ఈ 7వ ఫేజ్ లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ 19.10.2024 నుండి ప్రారంభమైనది, 30.10.2024 న ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దగ్గరలోని ప్రభుత్వ ITI సంస్థకు వెళ్లి ప్రవేశం పొందవచ్చు. ఇప్పటికే ఉన్నా మరియు ప్రస్తుతం అవసరాల అనుగుణంగా ప్రవేశపెట్టిన అధునాతన కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearning...