ప్రభుత్వ రక్షణ శాఖ ఫైర్ మేన్ పోస్టుల భర్తీ.. అందరూ దరఖాస్తు చేసుకోండి.. Ministry of Defence 40 Fireman Vacancy Apply here..
రక్షణ శాఖ ఫైర్ మేన్ పోస్టుల భర్తీ.. అందరూ దరఖాస్తు చేసుకోండి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, సదరన్ నావెల్ కమాండ్, కొచ్చి. ఫైర్ మాన్ పోస్టుల భర్తీకి సివిలియన్ ఎంప్లాయిస్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రాపర్ ఛానల్ ద్వారా ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : విద్యార్హత : అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే రక్షణ మంత్రిత్వ శాఖలో సివిల్ పోస్ట్ లో సేవలు నిర్వహిస్తూ ఉండాలి. వయోపరిమితి : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 56 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ల ఆధారంగా ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి ? లైఫ్ సెట్ .. 👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here .. 👉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా 4