ITI తో కరెంట్ ఆఫీస్ లో శాశ్వత ఉద్యోగాలు | ఈ స్టెప్స్ దరఖాస్తు చేయండి | CPRI 99 Permanent Positions Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CPRI) నుండి 99 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ ముఖ్యంశాలు: భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను CPRI విడుదల చేసింది. ITI, BA, B.Sc, B.Com, BBA, BBM,BCA, BE, B.Teach ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు తేదీ నాటికి 28-35 మధ్య వయసు ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులు 25.93.2023 ఉదయం 10:00 గంటల నుండి సమర్పించవచ్చు. చివరి గడువుగా 14.04.2023 ను ప్రకటించారు. ఆన్లైన్ రాత పరీక్ష (CBT) ఆధారంగా ఎంపిక లు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ పరీక్ష కేంద్రంగా ఉంది. ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | అనుభవం అవసరం లేదు | వెంటనే దరఖాస్తు చేయండి. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CPRI) ఉద్యోగ నియామకాలు 2023: భారత ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన, బెంగుళూరు ప్రధాన కేంద్రంగా గల సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPRI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ...