ప్రభుత్వ వైద్య కళాశాల కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, ఎంపిక విధానం, ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఇక్కడ.
ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్య కళాశాల ఒంగోలు, నోటిఫికేషన్ లో తెలిపిన పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రకాశం జిల్లా, ఒంగోలు. డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మార్చ్ 23 2026న విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతలను పరిశీలన చేసి ప్రాథమిక మెరిట్ లిస్ట్ రూపొందించి, అధికారిక వెబ్సైట్ నందు అభ్యర్థులకు అందుబాటులో ఉండే విధంగా డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధం చేసింది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు సదరు లిస్టును పరిశీలించి ఏదేని అభ్యంతరములు ఉన్న ఎడల వ్రాతపూర్వకముగా తగిన ఆధారములను జత చేసి ఈనెల 27 సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా కానీ రిజిస్టర్ పోస్టు ద్వారా గాని ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలు అడ్రస్ కు పంపవలెనని ప్రకటనలో సూచించింది. ప్రాథమిక ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . అధికారిక వెబ్సైట్ :: https://prakasam.ap.gov.in/ అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయ...














































