ప్రభుత్వ వైద్య కళాశాల కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, ఎంపిక విధానం, ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఇక్కడ.
ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్య కళాశాల ఒంగోలు, నోటిఫికేషన్ లో తెలిపిన పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రకాశం జిల్లా, ఒంగోలు. డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మార్చ్ 23 2026న విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతలను పరిశీలన చేసి ప్రాథమిక మెరిట్ లిస్ట్ రూపొందించి, అధికారిక వెబ్సైట్ నందు అభ్యర్థులకు అందుబాటులో ఉండే విధంగా డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధం చేసింది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు సదరు లిస్టును పరిశీలించి ఏదేని అభ్యంతరములు ఉన్న ఎడల వ్రాతపూర్వకముగా తగిన ఆధారములను జత చేసి ఈనెల 27 సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా కానీ రిజిస్టర్ పోస్టు ద్వారా గాని ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలు అడ్రస్ కు పంపవలెనని ప్రకటనలో సూచించింది.
ప్రాథమిక ఎంపిక జాబితా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://prakasam.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment