ECIL Hyderabad ITI Pass Jobs - 2024 ఐటీఐ తో 437 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ఈసీఐఎల్ భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతి, ఐటిఐ తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి హైదరాబాదులోని ECIL భారీ శుభవార్త! చెప్పింది. సొంత రాష్ట్రంలో అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకునే.. అవకాశాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత మిస్ అవకండి. వెంటనే దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని భారత ప్రభుత్వానికి చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 437 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 13, 2024 ఉదయం 10:30 గంటల నుండి , సెప్టెంబర్ 29, 2024 సాయంత్రం 23:59 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, జాబ్ లొకేషన్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 437 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearning