✨Flash Updates✨  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 బ్రాంచ్ ఇన్చార్జ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: Apply 216 Posts here..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 750 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 779 శాశ్వత కొలువుల కోసం..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.07.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు...Apply here చి.తే:22.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి టీచర్, అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీ..Apply here చి.తే:23.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ గిరిజన ప్రాంతాల్లో 79 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ JOBs 131 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో 148 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 190 AWT AWH పోస్టుల భర్తీ..Apply here చి.తే:25.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Govt Assistant JOBS 2026: ప్రభుత్వ రంగ సంస్థ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ. ఇలా అప్లై చేయండి.

    నిరుద్యోగులకు శుభవార్త  !


    పవన్ హన్స్ లిమిటెడ్ (PHL)లో  వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 19.06.2026 నుండి 10.07.2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. 

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 22



    నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.

    📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. 

    • మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. 
    • పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇


    Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝



    విభాగాలు :

    1. అసిస్టెంట్ 
    2. జూనియర్ ఇంజనీర్ 
    3. క్వాలిటీ అసిస్టెంట్ 
    4. స్టేషన్ ఇన్చార్జ్ 
    5. ట్రైనీ టెక్నీషియన్ 


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, పీజీ లో అర్హత సాధించి ఉండాలి. 
    2. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.


    వయోపరిమితి :

    1. 10.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితులు సడలింపులు వర్తిస్తాయి. 
    3. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. 


    ఎంపిక విధానం :

    • రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.


    🔰ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..


    గౌరవ వేతనం :

    • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.16,500/- నుండి రూ.1,13,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. 


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    1. జనరల్ అభ్యర్థులకు  రూ.354/-
    2. ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు. 


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 19.06.2026


    ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 10.07.2026


    అధికారిక వెబ్సైట్ :https://www.pawanhans.co.in/


    అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి. 


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 21-July-2026
  •  
  • 👆Online Applications Ends on 22-July-2026
  •  
  • 👆Online Applications Ends on 23-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 25-July-2026
  •  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog