హైకోర్టు ఆంధ్ర ప్రదేశ్ ఏదైనా డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ | AP High Court Recruitment 2023 | Hurry Up! Registration Closed Soon..
AP High Court Recruitment 2023 | Hurry Up! Registration Closed Soon.. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ శుభవార్త! సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో శాశ్వత సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:03/2023-RC, తేదీ:7/03/2023 ను జారీ చేసింది.. "లా" విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో పే స్కేల్ రూ.77,840/- నుండి రూ.1,36,520/- వరకు గల శాశ్వత ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 06.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 30. పోస్టు :: సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) . డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా - 24 పోస్టులు, ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ ద్వారా - 06 పోస్టులు. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి "లా" విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. NIRDPR Walk In Interview Recruitment 2023 | Check Full Details here.. వయోపరిమితి: 01.03.2023 నాట