ప్రభుత్వ ఉద్యోగాలు, అర్హత: ఇంటర్మీడియట్, ఏపీ టీజీ అందరూ అప్లై చేయండి. SSC CHSL Advt. 2026 Apply 2536 Posts here
ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. మహిళా పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అధికారిక ఆన్లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి. భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు వివిధ విద్య అర్హతలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తాజాగా 2536 ఉద్యోగాల నియామకానికి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదలైనది. నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సంబంధిత ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్...































