ప్రభుత్వం అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 25 వేలు జీతం. ఇక్కడ అప్లై చేయండి.
పెట్రోలియం సంస్థ నుండి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్....
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (CPCL), నవరత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ 14.08.2026న ప్రారంభమైనది, దరఖాస్తు గడువు 11.09.2026.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 60.
పోస్ట్ పేరు : జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా ఇంజినీరింగ్ (కెమికల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్)/B.Sc (కెమిస్ట్రీ) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% నుండి 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- ఓబిసి, మాజీ సైనికులక అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పేపర్ ప్రకటన :
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ /మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.cpcl.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11.09.2026 @ 23:59PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

























Comments
Post a Comment