V-TG CET - 2022 Phase-II Results | తెలంగాణ 5వ తరగతి గురుకుల phase-II ఫలితాలు విడుదల..
తెలంగాణ రాష్ట్ర (గురుకుల విద్యాలయం సంస్థల్లో) 5వ తరగతి ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష Phase-II ఫలితాలు విడుదల.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS, and TREIS) సంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులను ఉండి దరఖాస్తులను స్వీకరించి, మే 8న ఉమ్మడి ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. గురుకులాల్లో ప్రవేశానికి సంబంధించిన మొదటి విడత ఫలితాలను జూన్ 18న విడుదల చేసింది. అలాగే మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి తాజాగా ఈ రోజు 2వ జాబితాను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీలను నమోదు చేసి వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.. ఎంపికైన విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి గురుకులాల్లో ప్రవేశం పొందవచ్చు. TS V-TG CET 2022 | తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు - 2022 విడుదల | తనిఖీ చేయండిలా... V-TG CET - 2022 Phase-II ఫలితాలను తనిఖీ చేయడం ఎలా? V-TG CET - 2022 Phase-II ఫలితాలను తనిఖీ చేయడా