ప్రభుత్వ శాశ్వత కొలువులు. జూనియర్ ఆఫీసర్ అయ్యే అవకాశం వాడీలుకోకండి. SSC Ju Engineer 1340 Vacancy Rectt 2025 Apply

నిరుద్యోగులకు శుభవార్త! స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) లో జూనియర్ ఇంజనీర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 1340 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఉద్యోగాలకు 30-06-2025 నుండి 21-07-2025 రాత్రి 11:00 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనట్టు ముందుగానే అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-1340 పోస్ట్ పేరు :- జూనియర్ ఇంజనీర్ , విద్యార్హత :- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో జూనియర్ ఇంజనీర్/సివిల్ ఇంజనీర్/మెకానికల్ ఇంజనీర్/ఎలక్ట్రికల్ ఇంజనీర్ లో అర్హత సాధించి ఉన్నారు....