మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, నేరుగా ఉద్యోగం పొందడానికి ఇదే సరైన మార్గం. పూర్తి వివరాలు..
Mega JOB Mela : ఏదైనా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి 30.10.2026 న ఇంటర్వ్యూలు Don't miss... నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి ఎంప్లాయిమెంట్ బ్యూరో మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఈనెల 30.10.2026 న ఇంటర్వ్యూలు నిర్వహించడానికి మెగా జాబ్ మేళా ప్రకటన జారీ చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇంటర్వ్యూలకు హాజరవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : ప్రకటనలో పేర్కొన మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి : 30.10.2...




















